హోమ్ · గైడ్‌లు · లీడ్లు & ఫాలో-అప్‌లు
లీడ్లు & ఫాలో-అప్‌లు

కస్టమర్ ఎదురుచూస్తున్నప్పుడు వెంటనే తెలుసుకోండి

కొత్త లీడ్ వచ్చినా, కస్టమర్ మళ్లీ రాసినా, లీడ్ వ్యక్తికి (లేదా ఓనర్‌కు) వెంటనే అలర్ట్.

దశలు

  1. ఇది దానంతట అదే ఆన్‌లో ఉంటుంది: కొత్త లీడ్ వచ్చినా, కస్టమర్ WhatsApp, Facebook లేదా Instagram లో మళ్లీ రాసినా అలర్ట్ వెళ్తుంది.
  2. వెబ్‌సైట్‌లో పైన బెల్ మోగుతుంది. ఫోన్ నోటిఫికేషన్ కూడా కావాలంటే Saathi360 ఫోన్ యాప్‌లో సైన్ ఇన్ చేయండి.
  3. అలర్ట్ నొక్కండి: చాట్ అయితే Inbox లో తెరుచుకుంటుంది; మిగతా లీడ్లు వాటి లీడ్ పేజీలో.
  4. లీడ్స్ మెనూలో Inbox పక్కన ఎరుపు నంబర్ ఎంతమంది జవాబు కోసం ఎదురుచూస్తున్నారో చూపిస్తుంది.
  5. అలర్ట్‌లు ఆపడానికి Leads → Settings తెరిచి Tell us when a customer is waiting టిక్ తీసి Save నొక్కండి.

తెలుసుకోవాల్సినవి

తెరిచేవరకు ఒక్కో కస్టమర్‌కు ఒక్క అలర్ట్: వరుసగా ఐదు మెసేజ్‌లు వచ్చినా ఒక్కసారే మోగుతుంది.
టీమ్‌మేట్‌కు అప్పగించిన లీడ్ ఆ వ్యక్తికి మోగుతుంది; ఎవరికీ ఇవ్వని లీడ్ ఓనర్‌కు.
ఈ విభాగంలో తర్వాతదిఫాలో-అప్ సమయానికి ముందే గుర్తుచేయించుకోండి

ఈ విభాగంలో మరిన్ని

Saathi360 లో ప్రయత్నించండి

30 రోజుల ఉచిత ట్రయల్, అన్ని ఫీచర్లు, కార్డ్ అవసరం లేదు.

ఉచిత ట్రయల్ ప్రారంభించండి డెమో బుక్ చేయండి